ఈ బైక్ లో బుసలు .. నిజంగానే పాముంది (వీడియో)

Snake Found In Bike At Sunnipenta Of Kurnool District

10:26 AM ON 20th September, 2016 By Mirchi Vilas

Snake Found In Bike At Sunnipenta Of Kurnool District

కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లిన భక్తులకు ఈ వింత అనుభవం ఎదురైంది. నల్లమలలో సేదతీరుతుండగా బైక్ లోకి పాము దూరినట్లు అనుమానించారు. వాహన దారుడు చూసుకోకుండా సున్నిపెంట వరకు అదే బైక్ పై వచ్చాడు. అయితే పాము బుస బుసలు వినిపించడంతో వాహనాన్ని మెకానిక్ షాపు వద్ద ఆపి తనిఖీ చేయించాడు. అప్పుడు పాము కనిపించింది. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారువచ్చి సుమారు గంటపాటు శ్రమించి పామును బంధించారు.

ఇది కూడా చూడండి: ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

ఇది కూడా చూడండి: రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

English summary

Snake Found In Bike At Sunnipenta Of Kurnool District.