స్నాప్ డీల్ బంపరాఫర్ 68 రూపాయలకే 'ఐఫోన్ 5ఎస్'!

Snapdeal gave a bumper offer for iphone 5s

12:41 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Snapdeal gave a bumper offer for iphone 5s

ఈమధ్య అతి చౌకగా స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి తెచ్చేస్తున్నట్లు ఎన్నో వార్తలు, ప్రకటనలు చూస్తున్నాం. తీరా చూస్తే ఏమౌతుందో వేరేచెప్పక్కర్లేదు. ఇక ఐఫోన్ ధర ఎంత ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీమంతులు వాడే ఫోన్ గా దీనికో బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయితే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక యాపిల్ కూడా ఓ మెట్టు దిగొచ్చింది. 17వేల నుంచి 20వేల మధ్యలో కూడా ఐఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో కొంతమంది మధ్యతరగతి వ్యక్తులు కూడా ఈ ఫోన్ ను వాడుతున్నారు. కానీ ఐఫోన్ 5ఎస్ 68 రూపాయలకు వస్తే, ఉబ్బితబ్బిబైపోవడం సహజం. సరిగ్గా ఇక్కడా అదే జరిగింది.

1/4 Pages

ప్రస్తుతం మార్కెట్లో ఈ మోడల్ ధర 28,999 రూపాయలు. పంజాబ్ యూనివర్సిటీకి చెందిన నిఖిల్ బన్సల్ బీటెక్ స్టూడెంట్. ఆ యువకుడు ఫిబ్రవరి 12న స్నాప్ డీల్ లో ఐఫోన్ 5ఎస్ బుక్ చేశాడు. ఏకంగా 99.7 శాతం డిస్కౌంట్ లభించినట్లు, 68 రూపాయలకే ఫోన్ అందిస్తున్నట్లు స్నాప్ డీల్ నుంచి సందేశం వచ్చినట్లు నిఖిల్ తెలిపాడు.

English summary

Snapdeal gave a bumper offer for iphone 5s