తుమ్ము శుభమా.. అశుభమా..?

Sneezing is good or bad

12:05 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Sneezing is good or bad

భారతీయులకు కొంచెం సెంట్‌మెంట్స్‌ ఎక్కువ చాలామంది ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరైనా తుమ్మితే అది అశుభమని భావిస్తారు. అలాంటప్పుడు ఆగి కాస్త మంచినీళ్ళు తాగి కాసేపు కూర్చుని వెళ్ళమంటారు మన పెద్దవాళ్ళు. కొంతమందైతే ఏదైనా విషయం మాట్లాడినప్పుడు ఎవరైనా తుమ్మితే సత్యం అంటారు. మరి కొంతమంది ఏదైనా శుభకార్యం గురించి ఆలోచించినప్పుడు తుమ్మితే ఆ పనిని వాయిదా వేస్తారు. ఇలా చాలామంది చాలారకాలుగా సెంట్మెంట్స్ని చూపిస్తారు. మనం తుమ్మినప్పుడు పెద్దవాళ్ళు చిరంజీవ..చిరంజీవ, శ్రీరామ రక్ష అని దీవిస్తారు. ఇంతకి తుమ్ము శుభమా ? అశుభమా ? తెలుసుకోవాలంటే స్లైడ్ షోలో చూడండి.

ఇది కుడా చదవండి: పేస్టు వల్ల కలిగే నష్టాలు

ఇది కుడా చదవండి: అంటువ్యాధులకు సహజ చిట్కాలు

ఇది కుడా చదవండి: అవాంచిత జుట్టును తొలగించటం ఎలా?

1/6 Pages

గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది

చిన్న పిల్లలు తుమ్మినప్పుడు పెద్దవాళ్ళు 'దీర్ఘాయిషు' అని దీవిస్తారు. ఎందుకంటే తుమ్మినప్పుడు ఆ క్షణం మన గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోతుంది. 

English summary

Here are a few facts you probably didn’t know about sneezing.Feather, pepper, colds, flu and pesky allergies aren’t the only reasons we let a sneeze rip.