అవకాశాల్లేక ఈ బ్యూటీ ఏం చేస్తుందో తెలిస్తే షాకౌతారు!

Sneha Ullal photoshoot

11:05 AM ON 4th November, 2016 By Mirchi Vilas

Sneha Ullal photoshoot

మగరాయుళ్ళు ఓ దమ్ము లాగితే అదేనండి సిగరెట్ తాగితే, కొందరు తెగ ఇదైపోతారు. కానీ ఆడాళ్లే దమ్ము కొడితే, అవును.. ఈ మధ్య సినిమాల్లేక గోళ్ళు గిల్లుకుంటూ కూచున్న నటి స్నేహా ఉల్లాల్ టైం పాస్ చేసే తీరు చూస్తుంటే, బాప్ రే అనిపించక మానదు. ఈ బ్యూటీ పత్రికలకు రకరకాల ఫోజులిస్తూ గడిపేస్తోంది. ఇటీవలే ఓ మ్యాగజైన్ కోసం తను సిగరెట్ తాగుతున్నట్టు ఓ ఫోటోషూట్ ఇచ్చింది. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో ఆఫర్లు లేక తన కెరీర్ని ఇలా మలచుకుంటోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట్రొడ్యూస్ చేసిన హీరోయిన్లలో ఒకరైన స్నేహ ఇలా ఓ మోడల్ లా మారడమేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నెట్ లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది ఈ పిక్.

English summary

Sneha Ullal photoshoot