హీరో చెంప ఛెళ్లుమనిపించింది!

Soha Ali Khan slaps Sunny Deol

12:28 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Soha Ali Khan slaps Sunny Deol

సైఫ్ అలీఖాన్ గారాల చెల్లి సోహ అలీఖాన్, సన్నీడియోల్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'ఘయాల్‌'. ఇది 1990 లో సూపర్‌ హిట్‌ అయిన 'ఘయాల్‌'కి సీక్వెల్‌. అయితే ఈ చిత్రంలో హీరోని హీరోయిన్‌ చెంప పై కొట్టాల్సిన సన్నివేశంలో నటించాలి. ఈ సన్నివేశానికి సంబంధించిన ఘాటింగ్‌ చేస్తున్నప్పుడు చెంప పై కొట్టినట్లు నటించకుండా నిజంగానే సన్నీడియోల్‌ చంప పగలగొట్టింది సోహ. ఈ సంఘటనతో హీరో సన్నీడియోల్‌ ఏం జరుగుతుందో అర్ధంకాక దిగ్భ్రాంతికి లోనయ్యాడు. హీరోయిన్‌ ప్రవర్తన చూసి సినిమా యూనిట్‌ అంతా షాక్‌కి గురైందట. అసలెందుకు సోహ ఇలా ప్రవర్తించిందని బాలీవుడ్‌ లో హాట్ టాపిక్గా మారింది.

English summary

Soha Ali Khan slaps Sunny Deol in Ghayal movie shooting.