మార్చి 9న సంపూర్ణ సూర్యగ్రహణం

Solar eclipse on March 9th

09:43 AM ON 16th February, 2016 By Mirchi Vilas

Solar eclipse on March 9th

వచ్చే మార్చి నెల 9న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) పేర్కొంటూ, దాదాపు ఒక నిమిషం పాటు సంపూర్ణ గ్రహణం ఉంటుందని తెలిపింది. ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు దీన్ని వీక్షించగలుగుతారని వివరించింది. ఆసియా, పసిఫిక్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక గ్రహణాన్ని వీక్షించవచ్చని పేర్కొంది. దాదాపు గంటపాటు ఈ పరిణామం అక్కడ కనిపిస్తుందని వెల్లడించింది.

English summary

Full Solar Eclipse to be occur on march 9th.This was announced officially by NAASA.NASA Says that this Solar Eclipse will be for almost 1 minute and this can be seen fully by Southeast Asia countries