ఈ పజిల్స్ మీరు పూర్తి చేయగలిగితే మీ కంటి చూపు షార్ప్ గా ఉన్నట్టే లెక్క!

Solve these puzzles if you have sharp eye power

10:52 AM ON 24th September, 2016 By Mirchi Vilas

Solve these puzzles if you have sharp eye power

మెదడుకు పదును పెట్టే పజిల్స్ అంటే చిన్నారులకే కాదు, పెద్దలకూ ఇష్టమే. అందుకే పత్రికలు, మ్యాగజైన్లలో వచ్చే వివిధ రకాల పజిల్స్ ను నింపేందుకైతే ఇంట్లో చిన్నా పెద్దా పోటీ పడుతుంటారు. ఇక సుడోకు, చుక్కలు కలపడం వంటి పజిల్స్ అయితే ఎవరు ముందు నింపుతారో అనుకుంటూ పోటీలు కూడా పెట్టుకుంటారు. ఈ క్రమంలో చాలా మంది పజిల్స్ ను దాదాపుగా 100 శాతం వరకు పూర్తిగా నింపుతారు. కొందరు ఫెయిల్ అవుతారు. అది వేరే విషయం. అయితే ఇక్కడ ఇప్పుడు మేం ఇవ్వబోతున్న పజిల్స్ మాత్రం అంత ఆషామాషీ పజిల్స్ కాదు. ఎందుకంటే చాలా దేశాల్లో ఈ పజిల్స్ ఇప్పుడు పేరుగాంచాయి.

వీటిని సాధించడంలో అధిక మంది విఫలమయ్యారట. ఇంతకీ ఈ పజిల్స్ ను ఎలా సాధించాలంటే, కింద ఇచ్చిన పజిల్స్ లో కేవలం బొమ్మలు మాత్రమే ఉన్నాయనుకోకండి. వాటిలో అంతర్లీనంగా కొన్ని ఆంగ్ల పదాలు కూడా దాగి ఉన్నాయి. అవును, కొన్ని మీకు పైకి కనబడుతూనే ఉన్నాయనుకోండి. కానీ ఒక్కో పజిల్ లో నిజానికి 6 ఆంగ్ల పదాలు ఉన్నాయి. వాటిని మీరు కనిపెట్ట గలిగితే మీ కంటి చూపు అమోఘంగా ఉన్నట్టే లెక్క. ఇది టైం పాస్ కోసమే కాదు, నిజంగా మెదడుకి పదునే. అందుకే వెంటనే బొమ్మలను చూస్తూ పజిల్స్ ను పూర్తి చేసేయండి మరి.

1/10 Pages

English summary

Solve these puzzles if you have sharp eye power. Solve these 10 puzzles if you have sharp eye power. In each puzzle their is 6 english words.