ఆసక్తికరమైన ఆవిష్కరణలు

Some interesting genius products

06:30 PM ON 25th February, 2016 By Mirchi Vilas

Some interesting genius products

టెక్నాలజీ మనిషి యొక్క అద్భుతమైన సృష్టి. కాని టెక్నాలజీ వల్ల మానవుడి జీవితం చాలా మారింది. ఎక్కువగా కష్టపడకుండా సులభంగా అన్నీ అందిస్తుంది ఈ టెక్నాలజీ. ఇంత ఈజీగా ఉండడం వల్ల మనిషికి బద్ధకం ఏర్పడిపోతుంది. కొన్ని చూడడానికి సిల్లీగా ఉన్నా ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడతాయి.  అటువంటి ఆవిష్కరణల జాబితాని ఇప్పుడు చూద్దాం.

1/11 Pages

1. ల్యాప్‌టాప్‌ స్టాండ్‌

ల్యాప్‌టాప్‌ స్టాండ్‌ ఎలా కావాలంటే అలా అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. మీకు కూర్చునే తీరిక లేకపోతే పడుకుని కూడా లాప్‌టాప్‌ వాడుకోవచ్చు. వత్తిడికి గురైనప్పుడు ఈ స్టాండ్‌, మీరు రిలాక్స్‌ అవడానికి బాగా పనిచేస్తుంది.

English summary

In this article, we have listed about some interesting genius products. Technology makes our lives easier and with new innovations around.