వంటింటి చిట్కాలు

Some kitchen tips

11:36 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Some kitchen tips

ఆడవారికి ఉపయోగపడే చిట్కాలు చాలా ఉన్నాయి. మగువల కోసం కొన్ని వంటింటి చిట్కాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేమిటో ఇప్పుడు చూద్దాం 

1/31 Pages

1. వంకాయ కూర వండేముందు వంకాయ ముక్కలను ఉప్పు నీటిలో ఉంచడం వల్ల ముక్కలు నల్లబడవు. అదే విధంగా నీటిలో ఉప్పు బదులు పాలు వేసినా సరే ముక్కలు నల్ల బడకుండా తాజాగా ఉంటాయి.

English summary

Here is the list of some kitchen tips. This tips surely helpful for all Indian women. Tips like Remove tea and coffee stains in clothes using hot milk.