కాపీల రాయుళ్ళ తమాషా ట్రిక్కులు చూడరా బాబు

Some of the unbeatable ways to cheat in exams

03:57 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Some of the unbeatable ways to cheat in exams

పరీక్షల టైంలో చాలా రకాల కాపీలను చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో కాపీలను సిద్ధం చేసుకుంటారు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. కొంతమంది కాపీలను తెచ్చుకోకుండా డైరెక్ట్‌గా పక్కవాళ్ళ పేపర్‌లో బలేగా చూసి రాస్తుంటారు. వీళ్ళు రాస్తున్నట్లు వాళ్ళకి కూడా తెలీదు అంత పక్కాగా ఉంటారు. పరీక్షల హాల్లో ఎలాంటి కాపీలను విద్యార్ధులు పాల్పడతారో స్లైడ్‌ షోలో చూడండి. దయచేసి వీటిని పాలో అవకండి. ఇవి కేవలం నవ్వుకోడానికి మాత్రమే రాయబడింది.

1/9 Pages

నెయిల్స్‌

నెయిల్స్‌ ఇలా కూడా ఉపయోగపడతాయట.కొత్త రకం నెయిల్ పోలిష్ కాదండి బాబు పక్కా మాస్ కాపీ. మీరు మాత్రం కేవలం సెయిల్‌ పాలిష్‌ వేయడానికి మాత్రమే మీ నెయిల్స్‌ ఉపయోగించండి.

English summary

Some of the unbeatable ways to cheat in exams, Like New fashion of painting you nails in the exam days.