చర్మం యవ్వనం కోల్పోవడానికి గల కారణాలు

Some reasons your skin looks Older

09:43 AM ON 26th February, 2016 By Mirchi Vilas

 Some reasons your skin looks Older

సాదారణంగా అందరు చర్మం అందంగా,యనన్నంగా ఉండాలని కోరుకోవటం సహజమే. కానీ కొన్ని తప్పులు చేయటం వలన చర్మం కాంతి తగ్గుతుంది. అందువల్ల ఆ తప్పులను తెలుసుకొని సరిదిద్దుకుంటే చర్మం బాగుంటుంది. ఇప్పుడు ఆ తప్పుల గురించి తెలుసుకుందాం.

1/7 Pages

1. సన్ స్క్రీన్ వాడకపోవటం

సూర్య కిరణాల ద్వారా  రేడియేషన్ భారీ మొత్తంలో విడుదల కావటం వలన, ఆ కిరణాలు చర్మంపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ కిరణాలు కారణంగా చర్మానికి చాలా నష్టం జరుగుతుంది. సన్ స్క్రీన్ రాయటం వలన ఈ నష్టాన్ని కొంత వరకు తగ్గించవచ్చు.

English summary

Here are some reasons your skin looks Older. If you want to have healthy looking skin and look younger then follow these steps. Surely you get looking good skin.