మనిషి చనిపోయాక అతని శరీరం నుంచి అరుపులు, శబ్ధాలు వినిపిస్తాయట.. ఎందుకో తెలుసా?

Some sounds will come from the human dead body

02:48 PM ON 27th September, 2016 By Mirchi Vilas

Some sounds will come from the human dead body

మనిషి చనిపోయాక అతని శరీరానికి అతని వర్గ ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం అతని కుటుంబసభ్యులో, బంధువులో అంత్యక్రియలు చేస్తారు. అస్సలు ఎవరూ లేకుంటే అనాథ శవంలా వారి మృతదేహాలను దహనం చేస్తారు. అయితే, అంత్యక్రియలు చేసే చివరి క్షణం వరకు అతని దేహానికి ఏం జరుగుతుందనే విషయంలో ఆలోచిస్తే, సాధారణంగా అయితే చనిపోయిన మనిషి దేహంలో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. రక్త సరఫరా ఆగిపోయి అవయవాలు అన్నీ పనిచేయడం మానేస్తాయి. శరీరమంతా రాయి అంత దృఢంగా గట్టిగా మారిపోతుంది. అయితే చనిపోయిన మనిషి దేహం నుంచి అరుపులు వస్తాయట. గుర్.. గుర్.. అనే శబ్ధాలు వినిపిస్తాయట. ఎందుకు అనుమానమా? అయితే ఇది చదవండి..

1/5 Pages

మనిషి చనిపోయాక అతని మృతదేహంలో గుండె ఆగిపోయి రక్త సరఫరా నిలిచిపోతుంది. అవయవాలు పనిచేయవు. ఈ క్రమంలో శరీరమంతా నీలి రంగులోకి మారిపోతుంది. హిమోగ్లోబిన్ స్థాయి ఇంకా తగ్గగానే శరీరం పసుపు రంగులోకి మారుతుంది. చనిపోయిన మనిషి మృతదేహంలో ఓ రకమైన గ్యాస్ ఉత్పన్నం అవుతూ ఉంటుంది. దీని వల్ల కళ్లు, నాలుక బయటికి పొడుచుకు వస్తాయి. అంతేకాదు అవయవాలు కుళ్లడం మొదలవుతుంది.

English summary

Some sounds will come from the human dead body