ఎపి సీఎం చంద్రబాబు గురించి తెలీని నిజాలివే

Some Unknown Facts About AP CM Chandrababu Naidu

10:50 AM ON 6th September, 2016 By Mirchi Vilas

Some Unknown Facts About AP CM Chandrababu Naidu

ఎపి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓ వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగిన అసామాన్యుడని అంటారు. 28 వయసులోనే యంగెస్ట్ అసెంబ్లీమెన్, యంగెస్ట్ మినిస్టర్ గా నిలిచారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు ఆయనకు ఉన్నాయ్. అంజయ్య ప్రభుత్వ హయాంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మినిస్టర్ నుంచి సీఎంగా ఎదిగిన చంద్రబాబు లో చురుకుదనం, నిబద్ధత ఎన్.టి.ఆర్ కి నచ్చడం వల్లనే తన కుమార్తె భువనేశ్వరిని ఇచ్చి వివాహం చేసారని చెబుతారు. ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు 1995 నుంచి 2004 వరకూ దీర్ఘ కాలం సీఎం గా చేసిన ఘనత ఈయనది. అలాగే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చి విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గురించి మనకు తెలీని నిజాలెన్నో వున్నాయి. ఓ టివి ఛానెల్ లో ఇచ్చిన ప్రత్యేక కధనం వీక్షించండి.

ఇవి కూడా చదవండి:బిడ్డను కన్నాడు.. పాలిస్తున్నాడు..

ఇవి కూడా చదవండి:రజనీ దుర్యోధనుడు ... మోహన్ బాబు కర్ణుడు

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu was the one of the greatest leaders in India. He worked as Cinematography Minister and he was the youngest man to enter into Assembly as a MLA. He entered into the assembly at the age of 28 years.