వేప పొగతో వైరస్ మాయం - అంతేకాదు ...

Some Vasthu TIps To Get Rid Of Problems

12:35 PM ON 28th November, 2016 By Mirchi Vilas

Some Vasthu TIps To Get Rid Of  Problems

ఎక్కడికెళ్లినా సమస్యలే ఇంట్లో, బయటా ఎక్కడైనా కష్టాలే ఎదురవుతున్నాయ్ నిత్యం ఇబ్బందులే. ఆర్థికంగా, మానసికంగా అన్నీ ఒకేసారి వచ్చి పడుతున్నాయ్ వాటి నుంచి ఎంత బయట పడదామన్నా వీలవడం లేదు, మరింత లోతుకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారా..? అయితే అది మీ తప్పు కాకపోవచ్చు. మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ, వాస్తు దోషం అయి ఉండవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో నిత్యం మీరే ఉన్నా అప్పుడప్పుడు వచ్చే అతిథులు, స్నేహితులు, ఇంకా ఇతర తెలిసిన వారి వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుందట. అంతేకాదు దీనికి వాస్తు దోషం తోడైతే అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారికి అన్నీ సమస్యలే ఎదురవుతాయట. ఈ క్రమంలో అలాంటి సమస్యలు తప్పించేందుకు, వాస్తు దోషం పోగొట్టేందుకు పలు రకాల నివారణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి పలువురు పండితులు విశ్లేషించి మరీ చెబుతున్నారు కూడా. ఈ క్రమంలో సదరు నివారణా మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1/9 Pages

వేప ఆకులు

వేప ఆకుల్లో సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. సూక్ష్మ క్రిముల పట్ల వేప అద్భుతంగా పని చేస్తుంది. ఈ క్రమంలో వేప ఆకును ఇంట్లో కాల్చి పొగ వేస్తే దాంతో ఇంట్లో ఉండే బాక్టీరియా, వైరస్లు నాశనమవుతాయి. అంతే కాదు వేప ఆకులను ఇంట్లో మండించడం వల్ల వాస్తు దోషం కూడా పోతుందట.

English summary

Now a days so many people believe in Vasthu. People were suffering with some difficulties and here are some Vasthu tips to get Rid of Vasthu Problems.