పేరుకే వెజ్.. కానీ అందులో ఏమి కలుపుతున్నారో తెలిస్తే షాకౌతారు!

Some vegetarian foods are not surprisingly vegetarian

12:06 PM ON 10th October, 2016 By Mirchi Vilas

Some vegetarian foods are not surprisingly vegetarian

తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు కాదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇక మెరిసేదంతా బంగారం కాదు అనే సామెత ఉండనే వుంది. ఇంతకీ ఇదంతా ఎందుకంటే, మనం తినే వెజిటేరియన్ ఫుడ్స్ లో నాన్ వెజిటేరియన్ ఉంటుందనే నిజాన్ని మీరూ నమ్మాల్సిందేనని అంటున్నారు. అదెలా అంటే.. కొన్నిరకాల తిండి పదార్ధాల్లో జంతువుల మాంసం నుంచి ఎముకలు నుంచి సేకరించిన పదార్ధాలను అందులో కలుపుతారట. అందుకే బై బర్త్ మీరు నాన్వెజిటేరియన్ కాకపోయినా తినే వెజిటేరియన్ పుడ్స్ లో కాస్తోకూస్తో నాన్ వెజ్ కలిపినవేనని ఆహార నిపుణులు అంటున్నారు. సో.. అదీ వెజ్ లో నాన్ వెజ్ అంటే అయిందా? ఇక నుంచి లేబుల్స్ చెక్ చేసుకుని మరీ తినాలని అంటున్నారు. అవేమిటో ఓ సారి చూద్దాం.

1/9 Pages

1. వైట్ షుగర్..


వైట్ షుగర్ వాడుతున్నారంటే మీరు ఎమకల పొడి తింటున్నట్టే! ఎందుకంటే కొన్ని పశువుల ఎముకల చూర్ణాన్ని వైట్ షుగర్ లో కలుపుతారట. ఎముకలను కాల్చి బూడిద చేయగా వచ్చిన చూర్ణాన్ని ఇందులో వినియోగిస్తారట. అఫ్ కోర్స్ ఫుడ్స్ లో వాడే బ్రౌన్ షుగర్ లో కూడా ఇదే పరిస్థితి. అందుకే చెరకు గడల నుంచి వచ్చిన చక్కెర వాడితే మంచిదని చెప్పుకొస్తున్నారు.

English summary

Some vegetarian foods are not surprisingly vegetarian