అత్తతోనే సరసాలు.. మామకు తెలిశాక ఏం చేసాడో చూడండి?

Son in law romance with mother in law

10:24 AM ON 16th April, 2016 By Mirchi Vilas

Son in law romance with mother in law

సభ్య సమాజం తలదించుకునేలా, వావి వరసలు మరిచిపోతే పశువుల్లా ప్రవర్తించడం తప్ప మరొకటి ఉండదు. అందుకే వాళ్ళకు కామంతో కళ్ళు మూసుకుపోయాయి. తల్లి సమానురాలైన అత్తతోనే శారీరక సంబంధం పెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. అది కాస్త మామ కంట పడడంతో, అతనిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అల్లుడిని అతి దారుణంగా హత్య చేసి తన కసి తీర్చుకున్నాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల కధనం ప్రకారం...

1/4 Pages

చిత్తూరు జిల్లా మదనపల్లిలోని క్రిష్ణానగర్‌లో మామ ఖలీం బాషా ఇంట్లో కాపురముంటున్న అన్వర్‌ భాషా పిల్లనిచ్చిన అత్తగారి పైనే కన్నేశాడు. గత కొన్నేళ్ళుగా గుట్టు చప్పుడుగా అత్తగారితో ఆ వ్యవహారం నడుపుతున్నాడు.

English summary

Son in law romance with mother in law. Son in law sex with Mother in law, after seeing this father in law kills son in law.