తల్లీ, చెల్లి వ్యభిచారం చేస్తున్నారని.. కొడుకు ఏం చేసాడో తెలుసా?

Son killed mother and sister in Delhi for doing prostitution

03:28 PM ON 27th September, 2016 By Mirchi Vilas

Son killed mother and sister in Delhi for doing prostitution

దేశంలో ఎక్కడో అక్కడ రోజూ జరుగుతున్న దారుణాలు జనాల్ని ఆవేదనకు గురి చేస్తున్నాయి. తాజాగా తన తల్లీ, చెల్లెలు కలిసి వ్యభిచారం చేస్తున్నారనే అనుమానంతో పరువు కోసం 21 ఏళ్ల కొడుకు వారిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన చోటు చేసుకుంది. న్యూఢిల్లీ నగరంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

1/5 Pages

ఢిల్లీ నజాఫ్ ఘడ్ పరిధిలోని ప్రేమ్ నగర్ కు చెందిన 40 ఏళ్ల సునీత, ఆమె 15ఏళ్ల కూతురు కలిసి వ్యభిచారం చేస్తూ కుటుంబ ప్రతిష్ఠ మంటగలుపుతున్నారని పరువుకోసం 21 ఏళ్ల కొడుకు తన ఇద్దరు స్నేహితులతో కలిసి పథకం పన్ని హతమార్చాడు. పరువు కోసం సాక్షాత్తు కుమారుడే తన స్నేహితులతో కలిసి చేసిన ఈ హత్యలు న్యూఢిల్లీ నగరంలో సంచలనం సృష్టించాయి.

English summary

Son killed mother and sister in Delhi for doing prostitution