కొడుకు ప్రేమ..తండ్రి చావుకొచ్చింది

Son Love Affair Kills His Father

12:50 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Son Love Affair Kills His Father

ఒక కోడుకు ప్రేమ అతని తండ్రి ని బలి తీసుకుంది . భవిష్యత్తులో కుటుంభానికి ఆసరా అవుతాడని పెద్ద చదువుల కోసం వేలకు వేల డబ్బులు ఖర్చుపెట్టిన ఆ తండ్రి తన కొడుకు ప్రేమకు బలయ్యాడు.

వివరాలోకి వెళ్తే..... తెలంగాణా లోని మహబూబ్ నగర్ జిల్లాలోని మావనపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందినా మనేప్ప కు ముగ్గురు కొడుకున్నారు . రెండు కొడుకైన ప్రవీణ్ హైదరాబద్ లో ఒక కాలేజిలో బీటెక్ చదువుతున్నాడు . తన స్నేహితులతో కలిసి హైదరబాద్ లోని హయత్ నగర్ లో ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు . ఇలా ఉంటె ప్రవీణ్ తాను ఉంటున్న ప్రాంతంలోనే ఉంటున్న ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు . కొద్ది రోజులు చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన వీరిద్దరూ ఇటీవల ఉన్నట్టుండి ఎక్కడికో వెళ్ళిపోయారు .

ఇవి కూడా చదవండి: బోయపాటిని వెంటాడిన హిజ్రాలు

దీంతో ఆ అమ్మాయి కుటుంబసభ్యులు స్థానిక హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు గత శనివారం ప్రవీణ్ తల్లిదండ్రులుంటున్న మద్దూరు గ్రామానికి వెళ్లి ప్రవీణ్ ఆచూకి కోసం ప్రవీణ్ తండ్రిని విచారించారు . ఆ యువతి తల్లిదండ్రులు కుడా మున్నెప్ప కు ఫోన్ చేసి బెదిరించడం , విచారణ పేరుతొ పోలీసులు నుండి కూడా బెదిరింపులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మున్నెప్ప తాను పని చేస్తున్న మద్దూరు నీటి పథకంలో ఒక వైటర్ పైపుకు ఉరి వేసుకుని మృతి చెందాడు . పోలీసులు , యువతి కుటుంబ సభ్యులు బెదిరించడం వల్లే మున్నెప్ప చనిపోయాడని అయన కుటుంభ సభ్యులు ఆరోపించారు . ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి:

పవన్ కళ్యాణ్ ఫీట్ నెస్ సీక్రెట్

హృతిక్ కు నగ్న ఫోటోలు పంపిన కంగనా

English summary

A Student Named Praveen who belongs to Mahaboob Nagar District was studying B.Tech in Hyderabad. There he fell in love with the girl and he jumped with that girl on last week. Girl Parents complained in Hayat Nagar police station in Hyderabad and Police used to warn Praveen Father Manneppa and maneppa has committed to suicide because of harassment from police and girl 's parents.