రెచ్చిపోయిన సోనాక్షి

Sonakshi sinha looking gorgeous in IIFA awards

11:24 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Sonakshi sinha looking gorgeous in IIFA awards

ఎక్కడైనా ట్రెడిషన్ గా కనిపించే బాలీవుడ్ ‘దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, ఐఫా అవార్డ్స్ లో మాత్రం రెచ్చిపోయింది. సాగరకన్యలా తయారై పోయింది. ఇంకా చెప్పాలంటే, ఆకాశం నుంచి భూమికి దిగివచ్చిన దేవతగా కనిపించి చూపరులను ఎట్రాక్ట్ చేసుకుంది. బాలీవుడ్ ఐఫా అవార్డ్స్ వేడుకలు ఈసారి స్పెయిన్ లో జరుగుతున్నాయి. బాలీవుడ్ తారాగణం అంతా అక్కడికి తరలిపోయింది. యంగ్ హీరోయిన్స్ కు తోడు అలనాటి గ్లామర్ బ్యూటీలు కనిపించడంతో అవార్డుల ప్రధానం కలర్ ఫుల్ గా సాగింది.

ఈ క్రమంలో సోనాక్షి ఇచ్చిన పోజులిచ్చిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాయి. అంతేకాదండోయ్.. ఓ సాంగ్ కి డ్యాన్స్ చేసింది ఈ దబాంగ్ బ్యూటీ! మొత్తానికి ఈ బ్యూటీ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయింది.

ఇది కూడా చూడండి: టాప్‌ హీరోయిన్స్‌ వారి సిస్టర్స్‌

ఇది కూడా చూడండి: మనదేశంలో తప్పక చూడవలసిన ఆదర్శ గ్రామాలు ఇవే

ఇది కూడా చూడండి: త్రివిక్రమ్ కాపీ కొట్టి తీసిన సినిమాలు ఇవే!

English summary

Sonakshi sinha is a famous bollywood actress. Sonakshi sinha looking gorgeous in IIFA Awards 2016 in Madrid, Spain.