చాటింగ్ లో దిమ్మతిరిగే జవాబిచ్చిన సోనాక్షి

Sonakshi Sinha Shocking Answer In Twitter Chat

11:42 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

Sonakshi Sinha Shocking Answer In Twitter Chat

బాంగ్‌, రౌడీ రాథోడ్‌ తదితర చిత్రాలతో అలరించిన నటి ‘సోనాక్షి సిన్హా’. తాజాగా ఆమె తన ట్విట్టర్‌లో కాసేపు అభిమానులతో చాట్‌ చేసింది. తన ఇష్టాయిష్టాలను వారితో పంచుకుంది. ఈ సందర్భంగా మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ అబ్బాయా లేక అమ్మాయా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు లింగ వివక్షతను నమ్మనంటూ సోగ కళ్ళ ఈ భామ సమాధానం ఇచ్చింది . అంతేకాకుండా జూన్‌ 2న తన 29వ పుట్టినరోజును జరుపుకొంటున్న సందర్భంగా అభిమానులకు ఓ గిఫ్ట్‌ ఇస్తున్నట్లు సోనాక్షి ట్వీట్‌ చేసింది. మరి ఆ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఏంటో వేచి చూడాలి. సోనాక్షి ప్రస్తుతం ‘అకిరా’, ‘ఫోర్స్‌-2’ చిత్రాల్లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి:స్కూల్ బాత్రూంలో 25 మందితో సెక్స్ చేసిన స్టూడెంట్

ఇవి కూడా చదవండి:వర్మ మాటలతో ఆ యాంకర్ కి దిమ్మ తిరిగింది

English summary

Bollywood Heroine Sonakshi sinha was chatted with her fans by Twitter chat and one the person asked her that who was her best friend boy or girl then she answered that she don't mind sexual comparison in friends.