హీరోయిన్‌ను లవ్‌ చేస్తున్న మరో హీరోయిన్‌  

Sonali Praises Priyanka Chopra

03:33 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Sonali Praises Priyanka Chopra

ప్రియాంక చోప్రా పీపుల్స్‌ చాయిస్‌ అవార్డు గెలుచుకోవడం భారతదేశానికి గర్వకారణం. హీరోయిన్‌ సోనాలి సైగల్‌ ప్రియాంక పై తనకు ఉన్న ప్రేమను వ్యక్తపరచకుండా ఉండలేక పోయింది. సోనాలి కూడా మాజీ మిస్‌ ఇండియా, ఇప్పటి వరకు వచ్చిన మిస్‌ ఇండియాలలో తనకు ఇష్టమైన హీరోయిన్ ప్రియాంక మాత్రమే నని చెప్పింది. సోనాలి జెన్యూన్‌గా ప్రియాంక ను మెచ్చుకుంది. ప్రియాంక పై తన ప్రేమను వ్యక్తపరిచే అవవాశాన్ని కూడా వదులుకోలేదు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వూలో బాలీవుడ్‌ హటెస్ట్‌ హీరోయిన్‌ ఎవరని అడిగితే ప్రియాంక చోప్రా అని టక్కున సమాధానం ఇచ్చింది. ఆమె చేసే ప్రతిపనినీ నేను చాలా ఇష్టపడతాను అని కూడా చెప్పింది. ట్విట్టర్‌లో కూడా పీపుల్స్‌ చాయిస్‌ అవార్డు గెలుచుకున్నందుకు ప్రియాంకకు అభినందనలు తెలిపింది.

English summary

Bollywood heroine , Ex-Miss India Sonali praises Bollywood Heroine Priyanka Chopra and she says that priyanka chopra was the best heroine ever