ఆ ముచ్చటా తీర్చుకుంటా

Sonam Kapoor About Neerja Movie

09:57 AM ON 16th February, 2016 By Mirchi Vilas

Sonam Kapoor About Neerja Movie

బాలీవుడ్ నటీనటుల్లో ఒక్కక్కరికీ ఒకో బలమైన కాంక్ష వుంటుంది. అది పొందితేనే ఆనందం. సంతృప్తి. ఎప్పుడు తీరాల్సిన అచ్చటా ముచ్చటా అప్పుడే తీరితే అందంగా ఉంటుందని అంటారు మనవాళ్ళు. ఇది బాలీవుడ్ హీరోయిన్లు బానే ఒంట బత్తించూకున్నారు. అదే కోవలో సోనమ్‌ కపూర్‌ ఆలోచన చేస్తోంది. ఈ భామ బాలీవుడ్‌లో నటిగా, ఫ్యాషన్‌ ఐకాన్‌గా కూడా పలువురి ప్రశంసలు అందుకుంటూ, మరోవైపు ప్రపంచ వేదికలపై తన అలంకరణ, ఆహార్యంతో అదర గొట్టేస్తూ, మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఎన్ని చేసినా, ఉత్తమ కథానాయిక అనే గౌరవం ఇంకా ఇంటి తలుపు తట్టలేదు. ఎయిర్‌హోస్టెస్‌ నీర్జా బానోత్‌ కథతో రూపొందుతున్న ‘నీర్జా’ సినిమాతో ఆ ముచ్చట తీర్చుకుంటానని సోనమ్‌ ఘంటా పదంగా చెబుతోంది.

English summary

Bollywood Glamorous heroine Sonam Kapoor was the heroine with food talent and beauty.Even though she had good popularity and crores of fans still now she did not get Best Heroine Award.Soo sonam kapoor says that she will definitely get that award for her latest Movie "Neerja".