'సోనమ్ కపూర్' అందాల ఆరబోత!!

sonam kapoor hot exposing stills in magazine

06:21 PM ON 21st November, 2015 By Mirchi Vilas

sonam kapoor hot exposing stills in magazine

అనిల్ కపూర్ గారాల కుట్టి సోనమ్ కపూర్ ఈ మధ్య సినిమాల్లో కన్నా మ్యాగజైన్స్ కవర్ పేజీల పైనే ఎక్కువ అందాలు ఆరబోస్తుంది. సోనమ్ కపూర్ వొంపుసొంపులు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే మరి. ఇటీవలే ఈ అమ్మడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రం ఇటీవలే రిలీజ్ అయి కలక్షన్ల వర్షం కురిపిస్తుంది. మూడు రోజుల్లోనే 100 కోట్లు వసూళ్ల రాబట్టింది. ఈ చిత్రంతో సోనమ్ కపూర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోయిన్లలో స్టైల్ ఐకాన్ ఎవరని పోటీ పెట్టగా ఈ అమ్మడుకే టాప్ కిరీటం దక్కింది.

ఇటీవలే సల్లూభాయ్ కూడా సొనమ్ ని పొగడ్తల వర్షంలో ముంచాడు. సోనమ్ కపూర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కార్యక్రమాలకు వెళ్ళినా, క్లీవేజ్ షోలకు వెళ్ళినా హాట్ హాట్ గా దర్శనమిస్తుంది. ఏ సంధర్భాన్ని కూడా వదులుకునేందుకు సోనమ్ సిద్ధంగా లేదు. ఏ ఫంక్షన్ దొరికినా చాలు తన అందాలు విందుగా ప్రదర్శిస్తుంది. తన వొంపుసొంపులతో గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ధీంతో ఏ ప్రోగ్రామ్లో అయినా సోనమ్ సెంటర్ ఆఫ్ ద అట్ర్యాక్షన్ గా నిలుస్తుంది. సోనమ్ అందాలు తనివితీరా చూడండి మరి.

English summary

sonam kapoor hot exposing stills in magazine