గుండు గీయించుకుంటున్న టాప్ హీరోయిన్

Sonam Kapoor is ready for shaved head

11:00 AM ON 18th June, 2016 By Mirchi Vilas

Sonam Kapoor is ready for shaved head

అవునా, పాత్ర స్వభావానికి అనుగుణంగా కొందరు స్టార్ హీరోలు గుండు గీయించుకోవడం తెలిసిందే. కానీ ఓ నటి అందునా పాపులర్ నటి గుండు గీయుంచుకోడానికి రెడీ అంటోంది. పైగా దీనివలన అందం రెట్టింపు అవుతుందని చెబుతోంది. నీర్జా చిత్రం ద్వారా సోనమ్ సోదరుడు హర్షవర్ధన్ కపూర్ సినీ రంగప్రవేశం చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమాలో సోనమ్ ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ హీరోయిన్ పాత్రకు గుండు గీయించుకోవాలట. దీనికి సోనమ్ కూడా సై అందట. అలాగే సంజయ్ లీలా భన్సాలీ సరస్వతి చంద్ర చిత్రం కోసం గుండు గీయించుకోవాలని సోనమ్ కి చెబితే, అంగీకరించింది.

అయినా అందులోనూ అవకాశం రాలేదు. తాను ఒప్పుకున్న ప్రతిసారి అవకాశం చేజారిపోతోందని సోనమ్ చెబుతూ, అందం అనేది భౌతికం మాత్రమే కాదని, అంతర్గతంగా అందం ఉండాలని చెప్పుకొస్తోంది.

English summary

Sonam Kapoor is ready for shaved head