నీర్జా కు పన్ను లేదట

Sonam Kapoor's Neerja now tax free in Maharashtra

10:13 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Sonam Kapoor's Neerja now tax free in Maharashtra

బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ నటించిన, బాక్సాఫీస్‌వద్ద మంచి వసూళ్లు రాబడుతోన్న 'నీర్జా' చిత్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం పన్ను రద్దు చేసింది. ఈ విషయాన్ని సోనమ్‌ కపూర్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ మహా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి సినిమాలను పన్ను రద్దు చేస్తే మరెన్నో మంచి చిత్రాలను ప్రేక్షకులు వీక్షించగలుగుతారని కాబట్టి నీర్జాకి పన్ను రద్దు చేయాలని కోరుకుంటున్నట్లు దర్శకుడు రామ్‌ మధ్వానీ ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం, అందుకు అనుగుణంగా మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉగ్రవాదుల చేర నుంచి విమాన ప్రయాణికులను రక్షించిన నీర్జా జీవిత కధ ఆధారంగా తీసిన ఈచిత్రం మంచి ఆదరణ పొందుతోంది.

English summary

Sonam Kapoor starrer 'Neerja' was expected to receive immense critical acclaim, but now it seems to have been successful in rolling cash at the Box-Office, as the film has earned 25.71 crores in four days. Neerja has been declared tax-free in west-Indian state Maharashtra.