బికినీలో రెచ్చిపోయిన 'ఈడో రకం ఆడో రకం' హీరోయిన్(ఫోటోలు)

Sonarika Bhadoria hot bikini photos

10:32 AM ON 28th May, 2016 By Mirchi Vilas

Sonarika Bhadoria hot bikini photos

హిందీలో హరహర మహాదేవ సిరియల్ లో పార్వతిగా నటించి ఆ తరువాత తెలుగులో జాదుగాడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోనారిక భడోరియా మొదటి చిత్రంతోనే ఫ్లాప్ అందుకుంది. అయితే ఈమె అందాల ఆరబోతకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన స్పీడున్నోడు చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది సోనారిక భడోరియా, అయితే ఈ చిత్రం కూడా చెప్పుకున్నంతగా ఆడకపోవడంతో ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఇటీవలే మంచు విష్ణు హీరోగా నటించిన ఈడో రకం ఆడో రకం చిత్రంలో హీరోయిన్ గా నటించి తన ఎద అందాలు విపరీతంగా ఆరబోసింది.

ఈ చిత్రం విజయం సాధించడంతో అవకాశాలు వస్తాయనుకున్న ఈ భామకు మళ్లీ నిరాశే ఎదురైంది. అయితే మళ్లీ మంచు విష్ణునే తన తాజా చిత్రం సరదా లో మరోసారి హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. అయితే ఈ చిత్రం షూటింగ్ లో ఉండగానే కొన్ని ఫైనాన్సియల్ కారణాలు వల్ల మధ్యలోనే సినిమా ఆగిపోయింది. దీంతో ఈ అమ్మడు హాలిడే ట్రిప్ కి వెళ్ళిపోయింది. అక్కడ బీచ్ లో బికినీలో రెచ్చిపోయిన ఫోటోలు తన ఇన్ స్తాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఈ హాట్ హాట్ ఫోటోలు చూసిన వారందరూ హీటెక్కిపోతున్నారు. దీంతో ఈ హాట్ బ్యూటీకి అవకాశాలు రావడం ఖాయమని అనుకుంటున్నారు. మీరు కూడా ఆ బికినీ ఫోటోలను చూసి ఆనందించండి ..

1/5 Pages

హాట్ బికినీ ఫోటోలు:

English summary

Sonarika Bhadoria hot bikini photos