చనిపోకముందు హీరోయిన్ సౌందర్య చెప్పిన కొన్ని షాకింగ్ నిజాలు(వీడియో)

Soundarya revealed about her personal life and issues before death

05:22 PM ON 15th September, 2016 By Mirchi Vilas

Soundarya revealed about her personal life and issues before death

సాంప్రదాయ పాత్రలు పెట్టింది పేరైన హీరోయిన్ సౌందర్య. 'రాజేంద్రుడు గజేంద్రుడు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సౌందర్య అవ్వడానికి కన్నడ అమ్మాయి అయినా తెలుగులోనే ఎక్కువ నటించింది. మొదటి చిత్రమే మంచి విజయం సాధించడంతో సౌందర్య ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. నెంబర్ వన్, మాయలోడు, హలో బ్రదర్, టాప్ హీరో, సూపర్ పోలీస్, అమ్మదొంగా, రిక్షావోడు, అమ్మోరు, పెదరాయుడు, పవిత్ర బంధం, రాముడొచ్చాడు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్లి చేసుకుందాం, చూడాలని ఉంది, అంతః పురం, అన్నయ్య, రాజా ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సౌందర్య ఆ తరువాత 2004 సంవత్సరంలో ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయారు.

ఆమె చనిపోయి పన్నెండు సంవత్సరాలైనా ప్రేక్షకుల మనస్సులో ఇంకా అలానే నిలిచిపోయారు. అయితే సౌందర్య చనిపోకముందు ఆమె మా టీవీలో ఒక కార్యక్రమానికి విచ్చేసారు. అందులో ఆమె కొన్ని షాకింగ్ నిజాలు తెలియజేసారు. అదేంటో తెలియాలంటే ఈ వీడియోపై ఓ లుక్ వెయ్యండి.

ఇది కూడా చదవండి: మీ గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ వేరే వాళ్లతో ఏం మాట్లాడుతున్నారో ఈ సీక్రెట్ యాప్ ద్వారా తెలుసుకోండి

ఇది కూడా చదవండి: సృష్టిలో తొలి భార్యాభర్తలు ... మనకు తెలీని రహస్యాలు

ఇది కూడా చదవండి: నోట్లో గుడ్డలు కుక్కి సొంత వదిననే రేప్ చేశాడు.. ఆపై..

English summary

Soundarya revealed about her personal life and issues before death. In 1990's tollywood one of the top actress Soundarya revealed about her personal life and issues in this program.