ఆ దేశంలో అమ్మాయిలు కన్యలుగా ఉంటే స్కాలర్షిప్ ఇస్తారట

South Africa government gives scholarship for virgin girls

10:09 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

South Africa government gives scholarship for virgin girls

రాను రాను అమ్మాయిలు మరీ ఫాస్ట్ కల్చర్ కి అలవాటు పడుతున్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలో అమ్మాయిలు కాదు కానీ ఫారిన్ దేశంలో అమ్మాయిలు 13, 14 సంవత్సరాలు వచ్చే సరికి సెక్స్ చేసేస్తారట. తమ కన్యత్వాన్ని కోల్పోతారట. ఇలా చేస్తే ఇంక రాను రాను అమ్మాయిలు పదేళ్ళకే కన్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించారు ఆ దేశంలో ఉన్న ఒక జిల్లా మేయర్. అందుకే ఒక కొత్త పధకాన్ని పెట్టాడు, అదేంటంటే అమ్మాయిలు 16 సంవత్సరాలు వచ్చినా కన్యలుగా ఉంటే స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళ పవిత్రతని ప్రోత్సాహిస్తుందట.. అసలు ఇదెక్కడ జరుగుతుందో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే..

దక్షిణ ఆఫ్రికాలోని 'ఉతుకేలా' అనే జిల్లాలో మేయర్ గారు స్కూలు పిల్లలకి 16 ఏళ్ళ వయసు వచ్చే వరకు కన్యగానే ఉన్న వారికి స్కాలర్‌షిప్ లను అందజేస్తున్నారట. అయితే, ఇలా ఎందుకు అని ప్రశించగా... చదువు పై ఇంకా మరియు పవిత్రత పై దృష్టి సారించాలని ఈ విధంగా ప్రోత్సాహిస్తున్నట్లు తెలిపారు. ఇది ఎంత వరకు మంచి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి మరి.. అయితే ఇది నిజంగా మంచి ఆలోచనే కదూ.. ఆ మేయర్ గారిని మెచ్చుకోవాల్సిందే..

English summary

South Africa government gives scholarship for virgin girls. South Africa, Uthukela distict Mayor giving scholarships for Virgin girls.