స్టార్ హీరోయిన్లు అఫైర్స్ మామూలివి కాదండోయ్

South Indian star heroines love affairs

12:09 PM ON 13th July, 2016 By Mirchi Vilas

South Indian star heroines love affairs

హీరోయిన్లకు హీరోలతో ఎఫైర్స్ నడుస్తుండడం సహజం. కానీ కొన్ని రూమర్స్ కూడా హల్ చల్ చేస్తాయి. మీకు ఫలానా హీరోతో ఎఫైర్ నడుస్తోందని బయట వినపడుతోందని మీడియా అడగటం వెంటనే.. నో..నో.. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని ముద్దుగుమ్మలు చెప్పేయడం కూడా కామన్ అయిపోయిన రోజులివి. తమ పర్శనల్ విషయాలను, రిలేషన్ షిప్స్ ని మీడియాలో రావటానికి చాలావరకూ సెలబ్రెటీలు ఒప్పుకోరు. అయితే ఒక్కోసారి వారు అవును.. మేం రిలేషన్ లో ఉన్నాం అని చెప్పే పరిస్థితులు కూడా ఉంటున్నాయి లెండి. అలా మన హీరోయిన్స్ తమ రిలేషన్ షిప్స్ గురించి చెప్పిన విశేషాలను ఓ సారి పరిశీలిస్తే... కొంతమంది హీరోయిన్స్.. వారి లవ్ ఎఫైర్స్...

1/11 Pages

అనుష్క:

యోగా భామ అనుష్క 2010లో వేదం షూటింగ్ జరిగేటప్పుడు తన మనస్సుకు నచ్చినవాడు దొరికాడు అని రివీల్ చేసింది కానీ, తర్వాత ఎక్కడా అతను ఫలానా అని చెప్పలేదు. విచిత్రమేమిటంటే, ఇప్పటివరకూ మళ్లీ ఆ టాపిక్ రాలేదు.

English summary

South Indian star heroines love affairs