సింగపూర్ లో సౌత్ ఇండియా స్టార్స్ సందడి

South Stars Hungama At Singapore

12:49 PM ON 30th June, 2016 By Mirchi Vilas

South Stars Hungama At Singapore

మామూలు ఫంక్షన్ల కన్నా, సినీమా ఫంక్షన్ అంటే ఆ కిక్కే వేరు .. అందుకే సింగపూర్ తారలతో జిగేల్ మంది. నార్మల్ గా టూరిస్టులతో బిజీగా వుండే ఆ సిటీ.. ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ర్టీ నటీనటులతో సందడి చేస్తోంది. ఈనెల 30 నుంచి వచ్చేనెల 1 వరకు అంటే రెండురోజులపాటు సైమా-2016 అవార్డ్స్ కు వేదికైంది. ఇప్పటికే సింగర్స్, నటీనటులు, హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు అక్కడి చేరుకున్నారు.

అందుకు సంబంధించిన ఫిక్స్ ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్ నుంచి అలీ, మంచులక్ష్మి వంటి నటీనటులు ఇప్పటికే చేరారు.

1/6 Pages

English summary

SIIMA Awards Function was going to be held in Singapore this year and so many south film stars were went to singapore for SIIMA Awards 2016 function.