దెయ్యం పట్టిన ఆ యువతి ఏం మాట్లాడిందో తెలిస్తే షాకవుతారు(వీడియో)

Spanish woman Carmela scream in a devil voice

12:27 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Spanish woman Carmela scream in a devil voice

ఆ..గాడిద గుడ్డు..దెయ్యాలు లేవు, భూతాలూ లేవు అంటూ కొందరు పెదవి విరుస్తుంటారు. వున్నాయని కొందరు వాదిస్తారు..దెయ్యాలు, భూతాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ కొంతమంది మాత్రం దెయ్యం పట్టిందని నానా హంగామా చేయడం చూస్తుంటాం. వారి ముఖం ఒక్కసారిగా రౌద్రంగా మారిపోతోంది. వారి మాటలో కోపం తొణికిసలాడుతుంది. స్పెయిన్ కు చెందిన ఓ మహిళ సరిగ్గా అలానే ప్రవర్తించింది. కార్మెలా అనే ఆ మహిళను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా వింతగా ప్రవర్తించింది. ఆమె ప్రవర్తన చూసిన డాక్టర్లకు ఏమీ అంతుపట్టలేదు. ఆమె బిహేవియర్ ఎలా వుందో మీరో వీక్షించండి.

ఇవి కూడా చదవండి:దిష్టి మంత్రం గురించి తెలిస్తే షాకవుతారు!

ఇవి కూడా చదవండి:గేదె దెబ్బకు సింహం పరుగు...(వీడియో)

English summary

A Woman Named Carmela in Spain was talked in a devil voice and behaved like she was ghost and doctors did not understand the reason why she behaved like that.