సరైనోడు ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్

Special Chief Guest To Sarainodu Pre Release Event

01:02 PM ON 31st March, 2016 By Mirchi Vilas

Special Chief Guest To Sarainodu Pre Release Event

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం సరైనోడు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. యాక్షన్ సినిమాలను తెరకెక్కించడం లో దిట్టైయిన బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఘనంగా నిర్వహిస్తారని అభిమానులు అనుకుంటున్నా సమయంలో సరైనోడు చిత్ర యూనిట్ ఫాన్స్ కు షాకిచ్చారు. ఆడియో ఫంక్షన్ చెయ్యకుండా నేరుగా ఈ సినిమాను ఆడియో ను ఏప్రిల్ 1 న నేరుగా మార్కెట్ లోకు విడుదల చెయ్యనున్నారు.

ఇది కూడా చదవండి :నా రేటు 50 లక్షలే అంటున్న హీరోయిన్

దీంతో అభిమానులు నిరుత్సాహ పడతారు కాబట్టి ఆడియో ఫంక్షన్ తరహాలో ఏప్రిల్ 10 న సరైనోడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను వైజాగ్ లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా మెగా స్టార్ చిరంజీవి రాబోతున్నాడట. ఇటీవల జరిగిన పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఆడియో వేడుకకు కుడా చిరంజీవి ముఖ్య అతిధి గా హాజరయ్యాడు. ఈపుదు సరైనోడు సినిమాకు కుడా చిరు నే స్పెషల్ యాట్రాక్షన్ గా నిలువనున్నాడు.

ఇవి కూడా చదవండి :

సర్దార్ కు పవన్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.?

ఎంఎల్ఏ లు జీతాలమీద ఆధారపడే బతుకుతున్నారా?

ప్రేమికులు తెలుసుకోవల్సిన కొన్ని నిజాలు

English summary

Megastar Chiranjeevi to attend as Special Guest for Sarainodu Pre Release Function which was going to be conduct on Vishakapatnam on April 10th.