యాదగిరి గుట్ట నరసింహస్వామి మహిమలు తెలుసా?

Specialities Of Yadagirigutta Sri Narasimha Swamy Temple

12:16 PM ON 29th December, 2016 By Mirchi Vilas

Specialities Of Yadagirigutta Sri Narasimha Swamy Temple

తెలుగు రాష్ట్రాల్లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలు ఎన్నో వున్నా, అందులో తెలంగాణాలోని యాదగిరిగుట్ట- నరసింహస్వామి ఆలయం స్వయంభు క్షేత్రంగా విరాజిల్లుతోంది. హైదరాబాద్ కు 60 కి.మీ.ల దూరంలో నల్గొండ జిల్లాలోని ఈ నారసింహ క్షేత్రం ఉంది. ఇక్కడ నరసింహస్వామి వందరూపాలతో నిత్యపూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి పొందారు. ఈ క్షేత్ర విశిష్టతలోకి వెళ్తే,పెద్ద చరిత్రే అవుతుంది. కొన్ని విషయాలలోకి వెళదాం.......

1/7 Pages

శాంత-రుష్యశృంగ మహర్షిల కుమారుడైన యాద మహర్షికి చిన్ననాటి నుంచి ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఎలా ఉంటాడో చూడాలనే కోరిక ఉండేదట! కేవలం ఆ కోరికను నెరవేర్చుకునేందుకు ఆ రుషి చేసిన మహాతపస్సు ఫలితమే.. ఈ యాదగిరిగుట్ట రూపంలో నరసింహ క్షేత్రంగా వెలసిందని చెబుతారు.

English summary

Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple was very famous in India and so many people from different states will come to this temple. This was very famous temple and this was one of the Powerful Temple in India.