'స్పీడున్నోడు' ఆడియో రిలీజ్ నేడే

Speedunnodu audio release date

11:54 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Speedunnodu audio release date

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'స్పీడున్నోడు'. ఇది శ్రీనివాస్‌ రెండవ సినిమా. భీమనేని శ్రీనివాసరావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. డి.జె. వసంత్‌ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ జనవరి 22న హైదరాబాద్‌ లో శిల్పకళావేదికలో జరగనుంది. హీరోయిన్‌ సోనారిక బడోరియా శ్రీనివాస్‌ తో జతకట్టనుంది. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. విజయ్‌ ఉలగంత్‌ ఈ చిత్రానికి సినేమాటోగ్రాఫర్‌. ఈ సినిమా కధను ఎస్‌.ఆర్‌ ప్రభాకరన్‌ రాసారు.

English summary

Speedunnodu audio releasing on January 22nd in Shilpakala Vedika at Hyderabad. Sonarika Bhadoria was romancing with Bellamkonda Srinivas. Bheemaneni Srinivasa Rao directing this film.