'స్పీడున్నోడు' ఆడియో వచ్చేసింది 

Speedunnodu Audio Released

09:45 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

Speedunnodu Audio Released

'అల్లుడు శ్రీను' తో తెరంగేట్రం చేసి, హిట్ అందుకున్న నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా తాజాగా రూపొందుతున్న స్పీడున్నోడు చిత్రం ఆడియో వచ్చేసింది. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డీజే వసంత్‌ బాణీలు సమకూర్చారు. సోనారికా కథానాయిక గా నటించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు కథానాయికలు తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌, రెజీనా, సాక్షి చౌదరి, హెబ్బాపటేల్‌, తేజస్వి, పూర్ణ, కేథరిన్‌, దర్శకుడు వీవీ వినాయక్‌, నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ తదితరులు హాజరయ్యారు. తారలు సందడి చేసారు.

English summary

Producer Bellamkonda Suresh's son Bellam Konda Srinivas became hero with alludu sreenu movie .Now his second Movie "Speedunnodu" Movie Audio function was grandly released at shilpa kala vedhika hyderabad.Sonarika acted as heroine in this movie