ఇలా చేస్తే పాలకూర విషంగా మారుతుందట

Spinach you should never reheat

01:09 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Spinach you should never reheat

పాలకూర అంటే చాలా మందికి చాలా ఇష్టం. రోజూ తినడం వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారాలలో పాలకూర ఒకటి. పాలకూరలో ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ ఎ,బి,సి,ఇ, ఐరన్‌, మాంగనీస్‌, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలు అనేకం ఉన్నాయి. అయితే పాలకూరని రోజూ తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయి. అయితే పాలకూర విషంగా ఎప్పుడు మారుతుంది అనే విషయానికి వస్తే..

ఇది కూడా చూడండి : ఏది తింటే ఏ అవయవానికి మంచిది

పాలకూరని ఇష్టపడేవారు ఈరోజు వండిన పాలకూరని మరుసటి రోజు కూడా మిగిలితే తినాలి అనుకుంటారు. అలాంటప్పుడు ఆ వండిన పాలకూరని అలాగే చల్లగా తినాలి. అంతేకాని వేడిచేయకూడదు. అలా చేయడం అది విషంగా మారుతుందట పాలకూరని ఎప్పుడూ రెండవ సారి వేడి చేయకూడదు. ఫ్రెష్‌గానే తినాలి. చూసారుగా పాలకూర ప్రియులు కాస్త జాగ్రత్తగా పడండి మరి.

ఇది కూడా చూడండి : ఇవి తింటే ముసలి వాళ్ళు అయిపోతారట జాగ్రత్త

ఇది కూడా చూడండి : ఈ ఫుడ్స్ తో గర్భం త్వరగా పొందవచ్చు

English summary

Must eat it fresh and even if you decide to eat it the next day, don’t heat it up. if you heat it can be Very poisonous.