శ్రీశాంత్‌ ఓటమి

Sreesanth Defeats in Thiruvananthapuram

06:01 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Sreesanth Defeats in Thiruvananthapuram

కేరళలోని తిరువనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఓటమిపాలయ్యాడు.. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి వీఎస్‌ శివకుమార్‌ చేతిలో శ్రీశాంత్‌ పరాజయం పాలయ్యాడు. గత ఎన్నికల్లోనూ ఈ స్థానం నుంచి శివకుమార్‌ గెలుపొందారు.

ఇవి కూడా చదవండి: కేరళ లెఫ్ట్‌ పార్టీలదే...

ఇవి కూడా చదవండి: అసోంలో బిజేపి హవా

English summary

Indian Ex-Cricketer Sreesanth participated in Kerala Elections in Thiruvananthapuram assembly constitution from BJP party and he was defeated by congress candidates V.S.Siva Kumar.