అతిలోక సుందరి కూతురు

Sri Devi Shares Childhood Photo Of Jahnvi Kapoor On Her Birthday

10:06 AM ON 9th March, 2016 By Mirchi Vilas

Sri Devi Shares Childhood Photo Of Jahnvi Kapoor On Her Birthday

అతిలోక సుందరిగా చాలాకాలం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటి శ్రీదేవి అంటే అభిమానులకు ఓ అందమైన అనుభూతి. ఇప్పటికీ సినీమాల్లో నటిస్తూ అలరిస్తున్న ఆమె తన కుమార్తె జాహ్నవి చిన్నారిగా ఉన్న ఒక ఫొటోను ట్విట్టర్‌ ద్వారా సోమవారం అభిమానులతో పంచుకుంది. ఇంతకీ విశేషమేంటే, తన కొత్త చిత్రం షూటింగ్‌ జాహ్నవి పుట్టిన రోజున ప్రారంభమైందని ట్వీట్‌ చేసింది.

English summary

Veteran Glamorous Queen Sridevi Shares a photo of her daughter Jahnvi Kapoor photo by Wishing Jahnvi Kapoor on Her Birthday.Now this cute photo was going viral over the Social Media.