జగతికి ఆదర్శం సీతారాములు

Sri Rama Navami Special

06:42 PM ON 15th April, 2016 By Mirchi Vilas

Sri Rama Navami Special

ఒకే బాణం , ఒకే మాట , ఒకే భార్య ... సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి , ఆచరించి చూపిన శ్రీరాముడు అందరికీ ఆదర్శం ... అన్నదమ్ములు  ఎలా ఉండాలో , తల్లి దండ్రుల  పట్ల ఎలా మెలగాలో , ప్రజా పాలన ఎలా ఉండాలో చూపిన వాడు శ్రీరామ చంద్రుడు .... ఈ రోజు శ్రీరామ నవమి ...వాడవాడలా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. జగతికి అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పటికీ ఆదర్శం శ్రీ సీతారాములు ... అందుకే ఈ దేశంలో రామాలయం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. "శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే ! సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే !!" అని జపిస్తే, ఇబ్బందులు ఉండవని అంటారు. ఎన్నో రకాలుగా రాముడిని తలుస్తుంటారు ... అవేమిటో చూద్దాం .....

ఇవి కూడా చదవండి: ప్రతీ ఏడాది 'శ్రీరామ నవమి' ముందు రోజు వర్షం.. ఎక్కడో తెలుసా?

1/10 Pages

జగదభి రాముడు : ఈ జగతికి ఆదర్శం గా జగదభి రాముడు అని వ్యవహరిస్తారు

English summary

Here are some of the ways that Devotees will worship Shri Lord Shri Rama.