శ్రీశ్రీ పూర్తయింది

Sri Sri Movie Completes Shooting

07:13 PM ON 8th February, 2016 By Mirchi Vilas

Sri Sri Movie Completes Shooting

ఒకప్పటి సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తాజాగా వస్తున్న ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది. ఈ చిత్రానికి విజయ నిర్మల డబ్బింగ్‌ చెబుతున్న ఓ ఫొటోను జతచేసి మరీ ఆమె కుమారుడు నరేష్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకుంటూ.. శ్రీశ్రీ డబ్బింగ్‌ పనులు పూర్తయ్యాయి. ఇక ఆడియో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. గత విజయదశమి రోజున ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభించారు. త్వరలో ఆడియో విడుదల కానుంది. సుదీర్ఘ విరామం తర్వాత కృష్ణ విజయ నిర్మల జంటగా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షులను ఏమేరకు అలరిస్తోందో మరి.

English summary

Sri Sri Movie completes its shooting, in that movie Super Star Krishna and his wife and Veteran actress Vijaya Nirmala were acted in lead roles.A photo that Vijaya Nirmala was saying dubbing was posted in twitter by Senior naresh