శ్రీదేవి కూతురు హాట్ గురూ!

Sridevi Daughter Hot Photos

01:20 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Sridevi Daughter Hot Photos

తన అందచందాలతో అలనాడు  ఒక తరాన్ని ఓ ఊపేసిన  శ్రీదేవి 16 ఏళ్ళ వయస్సు నుంచీ  జనాన్ని కవ్విస్తూ,  జగదేకసుందరిగా పేరు తెచ్చుకుంది. ఆమెకు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. డైరెక్టర్ వర్మ దగ్గర నుంచి ఎందఱో నటీనటులు కూడా శ్రీదేవి అంటే పిచ్చ అభిమానం ...  ఇక  హీరోలు, హీరోయిన్లు వారసత్వాన్ని అంది  పుచ్చుకుని వారి కొడుకులు, కూతుళ్లు కూడా సినిమా రంగంలోకి రావడం చాలా కాలంగా నడుస్తున్న తంతే. తాజాగా శ్రీదేవి కూతురు జాహ్నవి కూడా ఈ లిస్టులో చేరి పోయింది.  ఆమె కుమార్తె సైతం సినీ ఫీల్డ్ లోకి వస్తానంటే,  అదో కిక్. శ్రీదేవిని మించి పోతుందా ... ఈనాటి తరాన్ని తగ్గట్టుగా హొయలు ఒలకబోస్తుందా ... ఇలా రకరకాల చర్చలు రావడం సహజమే కదా.

     ఇపుడు కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేసే విషయమై శ్రీదేవి సీరియస్‌గా దృష్టి సారించిందట. 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవి....ఏప్రిల్‌లో మరో సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఆమె ఇపుడు ఆ సినిమా చేసే ప్లాన్స్ వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు.  మరి శ్రీదేవి ఆ సినిమా ప్లాన్స్ ఎందుకు వాయిదా వేసుకుందనే విషయాల గురించి ఆరా తీస్తే....కూతురు హీరోయిన్‌గా పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉందని మాట వినిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. జాహ్నవి హీరోయిన్‌గా తెరంగ్రేటం చేయబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నా....శ్రీదేవి మాత్రం ఇంకా చాలా సమయం ఉందంటూ దాట వేస్తూ వచ్చింది. కూతురు మాత్రం  జిమ్‌లో కష్టపడుతూ శరీరాకృతిని కాపాడుకొంటోంది.  మరి తెరంగేట్రం ముహూర్తం ఎప్పుడో ...

1/20 Pages

English summary

Here are some of the hot photos of Sridevi and Boni kapoor's beautiful daughter Janhavi Kapoor