తల్లితో పాటే బాయ్ ఫ్రెండ్ ని తిప్పేస్తున్న శ్రీదేవి డాటర్!

Sridevi daughter Jahnavi with her boyfriend

10:52 AM ON 25th November, 2016 By Mirchi Vilas

Sridevi daughter Jahnavi with her boyfriend

ఒకనాడు సినీ అభిమానులకే కాదు రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులకు, నటులకు కూడా కంటిమీద కునుకులేకుండా చేసిన నటి శ్రీదేవి గురించి అందరికీ తెలుసు కదా. ఇక ఆమె కుమార్తె జాహ్నవి రాజకీయవేత్త సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియాతో ప్రేమలో ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన జాహ్నవి, శిఖర్ ల ప్రేమను పెద్దలు ఒప్పుకున్నారనే విధంగా తతంగం నడుస్తోందట.

1/4 Pages

ముంబయిలో ఏర్పాటు చేసిన "డియర్ జిందగీ" చిత్రం ప్రత్యేక స్క్రీనింగ్ కు శ్రీదేవి, బోనీ కపూర్, జాహ్నవితో పాటు శిఖర్ హాజరవ్వడమే కాదు, శ్రీదేవి దంపతులు, జాహ్నవి ఉన్న కారులోనే శిఖర్ ఉండడం హాట్ టాపిక్ అయింది. జాహ్నవి, శిఖర్ కలిసి బహిరంగంగా అదీ శ్రీదేవి, బోనీలతో కనిపించడం ఇదే తొలిసారి. దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

English summary

Sridevi daughter Jahnavi with her boyfriend