పార్టీ లో రెచ్చిపోతున్న శ్రీదేవి కూతురు...

Sridevi daughter Jhanvi kapoor rocking at newyork party

07:12 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Sridevi daughter Jhanvi kapoor rocking at newyork party

అతిలోక సుందరి శ్రీదేవి పెద్దకూతురు జాన్వీకపూర్‌ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రి ఇస్తుందని ఎప్పటికపుప్పుడు ఆసక్తి నెలకొంది. శ్రీదేవి మాత్రం ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదు. అప్పుడే కంగారు ఏముంది అమ్మాయి చదువుకుంటుంది కదా అని ఎప్పటికప్పుడు తోసి పుచ్చేస్తుంది. బోనీకపూర్‌ కూడా అంతా పిల్లల ఇష్టం అంటూ మాట దాటేస్తున్నాడు. కానీ జాన్వీకపూర్‌ మాత్రం సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకపోయినా న్యూయార్క్‌లో అందాలు బయటపడేలా నానా హంగామా చేస్తోంది అమెరికా వీధుల్లో రచ్చరచ్చ చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి పబ్బులు పార్టీలు అని రెచ్చిపోయి తిరుగుతుంది.

అసలకే పెద్ద స్టార్‌ కూతురు అందులోకి అందగతై, ముందు నుంచి మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. శ్రీదేవి ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో ఆగింది కానీ లేదంటే ఈ పాటికే సినిమాల్లోకి వచ్చి రచ్చరచ్చ చేద్దును. అందుకే చేసేది లేక ఇలా సగంసగం బట్టలతో ఇలా పార్టీల్లో అందాలను ప్రదర్శిస్తుంది. మీరు కూడా కళ్ళు ఆర్పకుండా చూడండీ మరి.

English summary

Sridevi daughter Jhanvi kapoor rocking at newyork party with her friends. She is puttingg her beauty outside and enjoying lot with her friends.