బాయ్ ఫ్రెండ్ తో శ్రీదేవి కూతురు

Sridevi daughter Jhanvi Kapoor with boyfriend

05:13 PM ON 30th April, 2016 By Mirchi Vilas

Sridevi daughter Jhanvi Kapoor with boyfriend

ఒకనాటి అందాల నటి, ఇప్పటికీ అతిలోక సుందరిగా అనిపించుకుంటున్న శ్రీదేవి తన కూతురిని హీరోయిన్ చేయాలని తెగ తాపత్రయ పడుతుంటే, కూతురు జాహ్నవి కపూర్ మాత్రం బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కుని ఖుషీ గా ఉందట. ప్రస్తుతం నెట్ లో బాయ్ ఫ్రెండ్ గురించి రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లో యాక్టింగ్ కోర్సు చేస్తున్న జాహ్నవిని హీరోయిన్ గా చూడాలని అభిమానులు కూడా తహతహ లాడుతున్నారు. అయితే బాయ్ ఫ్రెండ్ తో కల్సి జాహ్నవి ఫోటో దిగడం అందరినీ కలవర పరుస్తోంది. ఇంతకీ ఆ ఫోటోలో వున్నదేవరో తెలియడం లేదట.

English summary

Sridevi daughter Jhanvi Kapoor with boyfriend. Sridevi daughter Jhanvi Kapoor with boyfriend.