తాళి కట్టు శుభవేళ(వీడియో) 

Srija marriage video

05:03 PM ON 30th March, 2016 By Mirchi Vilas

Srija marriage video

మెగాస్టార్ చిరంజీవి రెండవ కూతురు శ్రీజ-కల్యాణ్‌ల పెళ్లి వీడియో రిలీజైంది. దాదాపు 250 మంది అతిధులు హాజరయ్యారు. బెంగుళూరులోని చిరు ఫామ్ హౌస్‌లో జరిగిన ఆ సెలబ్రేషన్స్‌ని చూసి తీరాల్సిందే! కొంతమంది ఆర్ట్ డైరెక్టర్ల పర్యవేక్షణలో పెళ్లి మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. కనువిందు చేసే ఆ వీడియో ఓ సారి వీక్షిద్దామా!!

English summary

Srija marriage video. Chiranjeevi second daughter Srija second marriage video has been released.