శ్రీజ ఇప్పటికి పెళ్లి కూతురైంది

Srija pre wedding photos

12:03 PM ON 26th March, 2016 By Mirchi Vilas

Srija pre wedding photos

మెగాస్టార్‌ కూతురు శ్రీజ పెళ్ళి ఎంతో వైభవంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా ప్యామిలీ నుండి శ్రీజ వివాహానికి సంబందించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కాని సోషల్‌ మీడియా అయిన ఫేస్‌బుక్‌, వాట్సప్‌ లలో శ్రీజ పెళ్ళి గురించిన సమాచారాలు ఎప్పటికప్పుడు వస్తుండడంతో చిరు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. మెగా డాటర్‌ శ్రీజని పెళ్ళి కూతురుని చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. శ్రీజని పెళ్ళి కూతురుని చేసే వేడుకలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, అల్లు అర్జున్‌, నిహారిక ఇలా అందరూ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

మరిన్ని విషయాలకు స్లైడ్ షో లో చుడండి

'సర్దార్' అట్టర్ ఫ్లాప్ అవుతుంది

భారతీయుల కోసం ఐదు డేటింగ్ యాప్స్..

సర్దార్ పై సల్మాన్ సంచలన వ్యాఖ్యలు

1/9 Pages

ఆర్యసమాజ్‌లో

ఇది వరకే శ్రీజ, శిరీష్‌ భరద్వాజ్‌ ని ప్రేమించి పెద్దలని కాదని ఆర్యసమాజ్‌లో పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరికీ ఒక పాప కూడా పుట్టింది.

English summary

Ram Charan, Varun Tej, Allu Arjun, Niharika Konidela and Allu Sirish along with Chiranjeevi and his family members made their presence in the event.