'హలో బ్రదర్' లో నాగ్ కి డూప్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Srikanth is the doop for Nagarjuna in Hello Brother movie

11:28 AM ON 13th April, 2016 By Mirchi Vilas

Srikanth is the doop for Nagarjuna in Hello Brother movie

ఎప్పుడో విడుదలై సంచలన విజయం అందుకున్న 'హలోబ్రదర్' సినిమా గురించి ఒక్కసారిగా ఇప్పుడు చర్చ మొదలైంది. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన హలోబ్రదర్ మూవీలో నాగార్జున ద్విపాత్రాభినయం చేసి అలరించాడు. బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, సౌందర్య నటించారు. ఇక ఈ సినిమాలో డ్యూయల్ రోల్ వేసిన నాగ్ కి డూప్ ఉంటాడు గా మరి. ఆ డూప్ ఎవరంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే...

1/4 Pages

హలో బ్రదర్ షూటింగ్ అన్నపూర్ణలో జరుగుతున్నప్పుడు హీరో శ్రీకాంత్ కూడా అక్కడే ఉన్నాడట. దాంతో శ్రీకాంత్ కొలతలు తీసుకోండి అని యూనిట్ తో నాగ్ చెప్పడం, డూప్ గా వేయాలని యూనిట్ కోరడం, శ్రీకాంత్ దానికి ఓకే చెప్పేయడం, వెంటనే కొలతలు తీసుకోవడం డూప్ వేసెయ్యడం జరిగిపోయాయట.

English summary

Srikanth is the doop for Nagarjuna in Hello Brother movie. Family hero Srikanth is the doop for Nagarjuna in Hello Brother movie.