జగన్ ప్రాణాలు కాపాడిన హీరో శ్రీకాంత్

Srikanth Saves Actor Ram Jagans Life

03:59 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Srikanth Saves Actor Ram Jagans Life

హీరో శ్రీకాంత్ నటించిన ఊరికి మొనగాడు సినిమా షూటింగ్ జరిగే రోజులవి . రాజమహేంద్రవరం పరిసర ప్రాంతమైన కూళ్ళ వద్ద గోదావరి నదిలో సినిమా యూనిట్ మొత్తం నదిలో దిగి సరదాగా ఈత కొడుతున్నారు . నదిలో లోటు నడుము వరకే ఉండడంతో నటుడు రామ్ జగన్ ఉత్సాహంతో ఇలా నదిలో దిగి నాలుగు అడుగులు వేశాడో లేదో ఒక లోతైన గుంటలో పడ్డాడు . రామ్ జగన్ కూ ఈత రావకపోవడంతో కిందకి పైకి మునిగి తేలుతున్నాడు . రామ్ జగన్ ఏదో సరదాగా ఆట పట్టిస్తున్నాడు అని అంతా అనుకున్నారు కానీ నలుగు ఇదు సార్లు మునిగాకా శ్రీకాంత్ కూ అనుమానం వచ్చి అటు వెళ్ళి రామ్ జగన్ జుట్టు పట్టుకుని పైకి లేపి వడ్డుకు తీసుకు వచ్చి రామ్ జగన్ కూ ప్రాణాలు కాపాడాడు .

ఇవి కూడా చదవండి: శ్రీవారి హుండీ దగ్గర లక్ష రూపాయలు కాజేసిన మహిళ
రామ్ జగన్ మాట్లాడుతూ శ్రీకాంత్ లేనిదే తాను ఇప్పుడు మీ ముందు ఇలా ఉండేవాడిని కానని చెప్పాడు . ప్రస్తుతం రామ్ జగన్ తిరు వీరప్పన్ సినిమాలో వీరప్పన్ గా నటించాడు . మరికొద్ది రోజులోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది .

ఇవి కూడా చదవండి: వినాయక్ కథకు చిరు ఫిదా

ఇవి కూడా చదవండి: అప్పుడు వద్దన్న బాలయ్య ఇప్పుడు మెగాస్టార్‌ను పిలిచాడు

English summary

Telugu Actor Ram Jagan Says that Hero Srikanth saved his life during Uriki Monagaadu Movie shooting time .This was said by Ram Jagan in an Interview. Presently He was acting in Tiru Veerappan movie.