శీమంతుడు సైకిల్‌ అతనికే..

Srimanthudu Cycle for whom?

03:16 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Srimanthudu Cycle for whom?

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా నటించిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రం శనివారంతో 15 సెంటర్స్‌లో 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో మహేష్‌బాబు ఉపయోగించిన సైకిల్‌ కాంటెస్ట్‌ పెట్టిన విషయం తెలిసిందే. ఈ కాంటెస్ట్‌లో ఎంతో మంది ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం మహేష్‌బాబు తన చేతుల మీదుగా లక్కీ డ్రా విజేతను డ్రా ద్వారా ఎంపిక చేశారు. కరీంనగర్‌కు చెందిన జి. నాగేశ్వర్ రెడ్డి ఈ లక్కీ డ్రా ద్వారా విజేతగా ఎంపికయ్యారు. మహేష్‌బాబు చేతుల మీదుగా సైకిల్‌ని విజేతకు అందించారు.

English summary

Srimanthudu Cycle for whom? Srimanthudu cycle contest has been held on sunday. Super star Mahesh Babu taken the draw.