టెన్త్‌క్లాస్‌ టెస్ట్‌బుక్‌ లో శ్రీమంతుడు పాఠాలు

Srimanthudu Story In Tenth Class Text Books

01:32 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Srimanthudu Story In Tenth Class Text Books

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు-హాట్‌ బ్యూటీ శృతిహాసన్‌ నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'శ్రీమంతుడు'. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచి కలెక్షన్ల పరంగా 'బాహుబలి' తరువాత స్థానంలో నిలిచింది. ఇందులో గ్రామాలని దత్తత తీసుకుకోవాలి అనే మెసేజ్‌ అందరికీ బాగా కనెక్ట్‌ అయింది. అంతేకాదు ఈ చిత్రాన్ని చూసి ఎంతో మంది శ్రీమంతులు గ్రామాల్ని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇలాంటి మంచి అభ్యుదయ కథ ఉన్న సినిమాని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూసి మెచ్చుకున్నారు కూడా. అంతే కాదు ఈ కథని టెన్త్‌ క్లాస్‌ ఇంగ్లీషు టెస్ట్‌ బుక్‌లో ఒక చాప్టర్‌ గా యాడ్‌ చెయ్యమని నరేంద్రమోదీ జీవో పాస్‌ చేసినట్లు సమాచారం.

English summary

Tollywood Super Star Prince Mahesh Babu's recent super hit film Srimanthudu was created records at Box Office.Indian Prime minister Narendra Modi was also Appreciated this movie and he passed a G.O that to place this movie chapter in Temth Class Text Books.